నాగార్జున నటిస్తున్న 100 చిత్రం ఘనంగా ప్రారంభమైంది. ఆకాశం చిత్రం ఫేమ్ రా కార్తీక్ దీనికి దర్శకుడు. అన్నపూర్ణ స్టూడియో ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. భారీ స్థాయి యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. ఇతర వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించినున్నారు. లాటరీ కింగ్ అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.






